ems logo
Latest News
  importent News
 

పత్తి రైతుకు నిరాశ
తెలంగాణతోనే తమకు న్యాయం
పుష్కరాల ఆఖరి రోజున పొటెత్తిన భక్తులు
బీసీ సమస్యలను పట్టించుకోని సభ
18న జైభారత్‌ ఎస్‌సి పోరాట వేదిక ర్యాలీ
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి
కృష్ణాజిల్లాకు వస్తున్న చిరంజీవి
అధ్యక్షా.. తొలిరోజే.. చేపడితే..
గ్రామ సేవకుల జీతాలు పెంచాలి: సిపిఎం
పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు

  leadStory
 

రైతుకు న్యాయం జరిగేవరకూ పోరాటం
ప్రభుత్వాల విధానాలు మారాలి
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 17 (ఎపిఇఎంఎస్‌): వరుస వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం దిగి వచ్చి ఆదుకునే వరకు తాను దీక్ష కొనసాగిస్తానని, రైతులకు పూర్తిగా న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలిచి పోరాడుతానని తెలుగుదేశం
 More




 

బీఈడీ అభ్యర్థులు అసెంబ్లీ

పోలీసులు విస్తుపోయారు. వెంటనే అప్రమత్తమైన అసెంబ్లీ భద్రతా సిబ్బంది, పోలీసులు వీరిని క్షణాల్లో అక్కడి నుంచి అరెస్టు చేసి పోలీసుస్టేషన్లకు తరలించారు. కాగా, ఇదే డిమాండ్‌తో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో టెలిఫోన్‌ భవన్‌ పక్కన గల విద్యాశాఖా కార్యాలయాన్ని బీఈడీ అభ్యర్థులు ముట్టడించేందుకు విఫలయత్నం చేసారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై వీరిపై స్వల్ప లాఠీఛార్జీ చేసి అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఉన్నట్టుండి అభ్యర్థులు ఎలా వస్తున్నారో, ఎక్కడి నుంచి వస్తున్నారో అని పోలీసులు ఆరా తీస్తున్నా వీరు మాత్రం పథకం ప్రకారం వస్తూ ఆందోళనలు, ముట్టడి కార్యక్రమాలను చేపట్టడంలో సఫలీకృతమవుతున్నారు.
Home  |  EPaper  |  About us  |  Contact us  |  English News  |  Hindi News  |  Font Help 
Copyright © Andhra Pradesh Express Media Services                                                                               Powered by: OnlineTroubleShooters