ems logo
Latest News
  importent News
 

పత్తి రైతుకు నిరాశ
తెలంగాణతోనే తమకు న్యాయం
పుష్కరాల ఆఖరి రోజున పొటెత్తిన భక్తులు
బీసీ సమస్యలను పట్టించుకోని సభ
18న జైభారత్‌ ఎస్‌సి పోరాట వేదిక ర్యాలీ
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి
కృష్ణాజిల్లాకు వస్తున్న చిరంజీవి
అధ్యక్షా.. తొలిరోజే.. చేపడితే..
గ్రామ సేవకుల జీతాలు పెంచాలి: సిపిఎం
పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు

  leadStory
 

రైతుకు న్యాయం జరిగేవరకూ పోరాటం
ప్రభుత్వాల విధానాలు మారాలి
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 17 (ఎపిఇఎంఎస్‌): వరుస వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం దిగి వచ్చి ఆదుకునే వరకు తాను దీక్ష కొనసాగిస్తానని, రైతులకు పూర్తిగా న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలిచి పోరాడుతానని తెలుగుదేశం
 More




 

ఔషధ మొక్కల వల్ల సంపూర్ణ ఆరోగ్యం

16వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఈప్రదర్శనలో వివిధ రకాల ఔషధ మొక్కలను ప్రదర్శిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ ఔషధ మొక్కలను ఏర్పాటు చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఔషధ మొక్కల పట్ల ప్రజలు అవగాహనను పెంచుకొని వాటి వల్ల ఆరోగ్యాన్ని పదికాలలపాటు రక్షించుకోవచ్చని చెప్పారు. ఈ ప్రదర్శనను ప్రతి ఒక్కరూ తిలకించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం మంత్రి స్టాళ్ళను కలియతిరగుతూ పరిశీలించారు. ఏఏ స్టాళ్ళలో ఏ రకాలైన మొక్కలు సంబంధించిన ఔషధాలు ఉన్నాయో పరిశీలించారు. జలుబు, నొప్పులు, జ్వరం, మానవ సంబంధిత వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మందులను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉండడాన్ని చూసి ఆయన సంతోషం వ్యక్తం చేసారు. ఈ ప్రదర్శనలో మంత్రి వెంట ప్రభుత్వ ఔషధ నియంత్రణ మండలి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Home  |  EPaper  |  About us  |  Contact us  |  English News  |  Hindi News  |  Font Help 
Copyright © Andhra Pradesh Express Media Services                                                                               Powered by: OnlineTroubleShooters