ems logo
Latest News
  importent News
 

పత్తి రైతుకు నిరాశ
తెలంగాణతోనే తమకు న్యాయం
పుష్కరాల ఆఖరి రోజున పొటెత్తిన భక్తులు
బీసీ సమస్యలను పట్టించుకోని సభ
18న జైభారత్‌ ఎస్‌సి పోరాట వేదిక ర్యాలీ
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి
కృష్ణాజిల్లాకు వస్తున్న చిరంజీవి
అధ్యక్షా.. తొలిరోజే.. చేపడితే..
గ్రామ సేవకుల జీతాలు పెంచాలి: సిపిఎం
పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు

  leadStory
 

రైతుకు న్యాయం జరిగేవరకూ పోరాటం
ప్రభుత్వాల విధానాలు మారాలి
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 17 (ఎపిఇఎంఎస్‌): వరుస వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం దిగి వచ్చి ఆదుకునే వరకు తాను దీక్ష కొనసాగిస్తానని, రైతులకు పూర్తిగా న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలిచి పోరాడుతానని తెలుగుదేశం
 More
 

2జి కుంభకోణంపై

కూడిన బెంచ్‌ స్పష్టం చేసింది. దర్యాప్తులో పురోగతిపై నివేదికను సీలు వేసిన కవర్‌లో సిబిఐ, ఇడి తదుపరి విచారణ తేది 2011 ఫిబ్రవరి 10న సమర్పించాలని బెంచ్‌ ఆదేశించింది. 2జి స్పెక్ట్రమ్‌ లైసెన్సుల మంజూరులో అక్రమాలపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలన్న అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంపై ఎన్‌జిఒ - ప్రజా ప్రయోజక వ్యాజ్యాల సంస్థ (సిపిఐఎల్‌ - సిపిల్‌) దాఖలు చేసిన అప్పీల్‌ను బెంచ్‌ అనుమతించింది. 'రిట్‌ పిటిషన్‌ను తిరస్కరించడం ద్వారా హైకోర్టు తీవ్రమైన తప్పిదం చేసింది. ప్రాథమికంగా, ఆ ఆరోపణపై ముందుకు సాగడానికి డాక్యుమెంట్ల ద్వారా తగినన్ని దాఖలాలు ఉన్నాయి' అని బెంచ్‌ పేర్కొన్నది. కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సివిసి), సిఎజి నివేదికల తరువాత నిష్పాక్షిక దర్యాప్తు అవసరం కనిపిస్తున్నదని బెంచ్‌ తెలియజేసింది. అయితే, కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తునకు ప్రభుత్వం అంగీకరించినందున ఈ కుంభకోణంపై దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని నియమించవలసిన అవసరం లేదని బెంచ్‌ స్పష్టం చేసింది. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు సరైన దిశలో సాగుతున్నదని, రెండు సంస్థలు (సిబిఐ, ఇడి) సమగ్రంగా దర్యాప్తు నిర్వహించగలవని సొలిసిటర్‌ జనరల్‌ గోపాల్‌ సుబ్రహ్మణ్యం, సిబిఐ తరఫున హాజరవుతున్న సీనియర్‌ న్యాయవాది కెకె వేణుగోపాల్‌ హామీ ఇచ్చారని బెంచ్‌ తెలియజేసింది. 'అనర్హమైన సంస్థలకు లైసెన్సులు మంజూరయ్యాయని ప్రాథమికంగా కనుగొన్న సిఎజి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, సివిసి నివేదిక ఆధారంగా సిబిఐ దర్యాప్తు సాగించాలని మేము ఆదేశిస్తున్నాం' అని బెంచ్‌ తెలిపింది. అనర్హులైన ఆపరేటర్లకు ఎలా లైసెన్సులు మంజూరు చేశారో దర్యాప్తు జరపవలసి ఉంటుందని, ట్రాయ్‌ ఎందుకు చర్య తీసుకోలేదో తేల్చవలసి ఉంటుందని బెంచ్‌ స్పష్టం చేసింది. డ్యుయల్‌ టెక్నాలజీ (సిడిఎంఎ, జిఎస్‌ఎం) బదలీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను 2007 అక్టోబర్‌ 19న జారీ చేయగా అంతకు ఒక రోజు ముందే ఒక సర్వీస్‌ ప్రొవైడర్‌కు అనుమతి ఇచ్చారని బెంచ్‌ పేర్కొంటూ, ఆ టెక్నాలజీ బదలీపై దర్యాప్తు నిర్వహించాలని కూడా దర్యాప్తు సంస్థలను ఆదేశిం
Home  |  EPaper  |  About us  |  Contact us  |  English News  |  Hindi News  |  Font Help 
Copyright © Andhra Pradesh Express Media Services                                                                               Powered by: OnlineTroubleShooters