ems logo
Latest News
  importent News
 

పత్తి రైతుకు నిరాశ
తెలంగాణతోనే తమకు న్యాయం
పుష్కరాల ఆఖరి రోజున పొటెత్తిన భక్తులు
బీసీ సమస్యలను పట్టించుకోని సభ
18న జైభారత్‌ ఎస్‌సి పోరాట వేదిక ర్యాలీ
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి
కృష్ణాజిల్లాకు వస్తున్న చిరంజీవి
అధ్యక్షా.. తొలిరోజే.. చేపడితే..
గ్రామ సేవకుల జీతాలు పెంచాలి: సిపిఎం
పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు

  leadStory
 

రైతుకు న్యాయం జరిగేవరకూ పోరాటం
ప్రభుత్వాల విధానాలు మారాలి
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 17 (ఎపిఇఎంఎస్‌): వరుస వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం దిగి వచ్చి ఆదుకునే వరకు తాను దీక్ష కొనసాగిస్తానని, రైతులకు పూర్తిగా న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలిచి పోరాడుతానని తెలుగుదేశం
 More




 

పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు

కడప, డిసెంబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): జిల్లాలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ చదువులో మొదటిస్థానంలో ఉన్న విద్యార్థులకు ఉపకార వేతనాలను అందివ్వాలని నిర్ణయించినట్లు కేసీపీ ఫౌండేషన్‌ అధినేత పుల్లయ్య చెప్పారు. ఈ నెల 18వ తేదీన జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా విద్యార్థులకు ఉపకార వేతనాలను అందిస్తామన్నారు. తాము చేసిన ప్రకటన మేరకు జిల్లా నలుమూలల నుంచి 1500 దరఖాస్తులు విద్యార్థుల నుంచి అందాయన్నారు. అందులో ఈ దరఖాస్తులను ఎంపిక చేశామని చెప్పారు. మూడు విడతలుగా ఈ పంపిణీ జరుగుతుందని ఆయన చెప్పారు. మొదటి విడతలో 200మందికి ఉపకార వేతనాలు అందిస్తామన్నారు. పోస్టుగ్రాడ్యుయేషన్‌ చదివే విద్యార్థులకు రూ. 5వేలు, డిగ్రీ అభ్యర్థులకు రూ. 3వేల చొప్పున ఉపకార వేతనాలు ఇస్తామని ఆయన వివరించారు.
Home  |  EPaper  |  About us  |  Contact us  |  English News  |  Hindi News  |  Font Help 
Copyright © Andhra Pradesh Express Media Services                                                                               Powered by: OnlineTroubleShooters