ems logo
Latest News
  importent News
 

పత్తి రైతుకు నిరాశ
తెలంగాణతోనే తమకు న్యాయం
పుష్కరాల ఆఖరి రోజున పొటెత్తిన భక్తులు
బీసీ సమస్యలను పట్టించుకోని సభ
18న జైభారత్‌ ఎస్‌సి పోరాట వేదిక ర్యాలీ
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి
కృష్ణాజిల్లాకు వస్తున్న చిరంజీవి
అధ్యక్షా.. తొలిరోజే.. చేపడితే..
గ్రామ సేవకుల జీతాలు పెంచాలి: సిపిఎం
పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు

  leadStory
 

రైతుకు న్యాయం జరిగేవరకూ పోరాటం
ప్రభుత్వాల విధానాలు మారాలి
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 17 (ఎపిఇఎంఎస్‌): వరుస వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం దిగి వచ్చి ఆదుకునే వరకు తాను దీక్ష కొనసాగిస్తానని, రైతులకు పూర్తిగా న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలిచి పోరాడుతానని తెలుగుదేశం
 More




 

గ్రామ సేవకుల జీతాలు పెంచాలి: సిపిఎం

కడప, డిసెంబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): రాష్ట్ర ప్రభుత్వం గతంలో గ్రామసేవలకుల సంఘంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు జీతాలను పెంచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేసారు. 2009 5వ తేదీన రెవెన్యూ శాఖా మంత్రి గ్రామసేవకుల సంఘం నాయకులతో జీతాల పెంపుదలపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని వారు గుర్తుచేశారు. అంతేగాకుండా ఆ మేరకు లిఖితపూర్వకంగా జిల్లా నాయకులకు మంత్రి, ఇతర అధికారుల నుంచి హామీ లభించిందన్నారు. అయితే సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రామసేవకులకు నిర్ణయించిన మేరకు జీతాలు చెల్లించాలన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.
Home  |  EPaper  |  About us  |  Contact us  |  English News  |  Hindi News  |  Font Help 
Copyright © Andhra Pradesh Express Media Services                                                                               Powered by: OnlineTroubleShooters