ems logo
Latest News
  importent News
 

పత్తి రైతుకు నిరాశ
తెలంగాణతోనే తమకు న్యాయం
పుష్కరాల ఆఖరి రోజున పొటెత్తిన భక్తులు
బీసీ సమస్యలను పట్టించుకోని సభ
18న జైభారత్‌ ఎస్‌సి పోరాట వేదిక ర్యాలీ
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి
కృష్ణాజిల్లాకు వస్తున్న చిరంజీవి
అధ్యక్షా.. తొలిరోజే.. చేపడితే..
గ్రామ సేవకుల జీతాలు పెంచాలి: సిపిఎం
పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు

  leadStory
 

రైతుకు న్యాయం జరిగేవరకూ పోరాటం
ప్రభుత్వాల విధానాలు మారాలి
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 17 (ఎపిఇఎంఎస్‌): వరుస వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం దిగి వచ్చి ఆదుకునే వరకు తాను దీక్ష కొనసాగిస్తానని, రైతులకు పూర్తిగా న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలిచి పోరాడుతానని తెలుగుదేశం
 More




 

కృష్ణాజిల్లాకు వస్తున్న చిరంజీవి

విజయవాడ, డిసెంబర్‌ 16(ఎపిఇఎంఎస్‌): ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కృష్ణాజిల్లా పర్యటనకు రానున్నారు. శనివారం ఆయన కృష్ణాజిల్లాలో పర్యటిస్తారని పీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ తెలిపారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించేందుకు రైతాంగాన్ని పరామర్శించి వారిలో ఆత్మస్థైరాన్ని పెంపొందించేందుకు చిరంజీవి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తారని ఆయన చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకొని కైకలూరు మీదుగా చిరంజీవి జిల్లాలోకి ప్రవేశిస్తారని ఒకరోజంతా జిల్లాలోనే గడుపుతారన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నందున చిరంజీవి పర్యటన సందర్భంగా అభిమానులు ఎలాంటి హడావుడి చేయవద్దని, స్వాగత సంబరాలు జరపవద్దని రాధాకృష్ణ పీఆర్పీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
Home  |  EPaper  |  About us  |  Contact us  |  English News  |  Hindi News  |  Font Help 
Copyright © Andhra Pradesh Express Media Services                                                                               Powered by: OnlineTroubleShooters